Friday, 30 December 2016

ఈ సంవత్సరం టైం ఏమి బాగోలేదు . మొన్న రిలియన్స్ జియో  లైన్లలో ,
ఇప్పుడేమో బ్యాంకు లైన్లలో , రేపు ఏ లైన్లలో నిలబడాలో ఏమో ?. 
దరిద్రం 5జి స్పీడ్ లో ఉన్నట్లుంది. (mohidden) 



చూడు శీనయ్య . " ఎదుటివారిని చూసి                 ప్రేమగా నవ్వగలిగితే అదే వారికి 
      నువ్వుఇచ్చే అందమైన బహుమతి

No comments:

Post a Comment